నా గురించి..

నేను పుట్టింది బెంగాల్లో ప్రాథమిక విద్య సోంపేట ఆ తరవాత డిగ్రీ వరకు విజయనగరం. 1980 లో చతుర(ఈనాడు) చలసాని గారి శిష్యరికం అప్పుడే శర్మగారు (నవ్య),రవి సూర్యల పరిచయం
మళ్లీ నాన్నగారి బలవంతం వల్లే రైల్వే లో మరగా మారడం. మళ్లీ  యిన్నాళ కి మీ అందరిముందూ యిదిగో యిలా…

Comments