.ఓం శ్రీ గురుభ్యోనమః
ప్రహేళికా బంధువులకు నమస్కారం.
పద్య ప్రేమికులంతా
ఆహ్వానితులే.
నియమాలు మామూలే.
నాలుగు జవాబులు.
శరములెన్నయినా చివరి శరమును మాత్రమే జవాబు గా పరిగణిస్తాను.
జవాబులు ఇక్కడ పెట్టరాదు.
జవాబును సూచించే క్లూలను కూడా ఇవ్వరాదు.
మెసెంజర్ లో క్లూలను అడగరాదు.
మూడు వరకు సమయం.
కం.గురుతెరుగనిగురు శిష్యుల
గరువము బాపగ మదటయె కాల్చెను కీలన్
పరువున హ్రీకువు వెలయగ
నెరుకగ దెల్పరె యభిదము లెనయమి లేకన్!
Comments
Post a Comment