[24/06, 14:36] భాగవతుల కృష్ణారావు: Fruitful Deeds!
Plant I good seeds in the barren soil,
Water them with sweat of the brow's toil
If they sprout and yield fruits delectable
Feel I amply rewarded for my trouble.
Pluck I the string of a muted lute
Endeavour to revamp to tunes mellow, cute
If they, by their melody tame a savage beast
I feel my efforts haven't gone to waste.
Provide I props to creepers bearing flowers
To adorn my garden with cool-shaded bowers
If they, with their charm visitors bewith
Then my joy reaches the highest pitch.
Amidst encircling gloom little lamps I kindle
That light from right path doesn't dwindle
If they sparkle and dispel all darkness
I feel I am at the pinnacle of happiness.
Lord! Let these not be vain ambitions
Beset with wild hallucinations
Help me revel in true achievement
In bringing to the ignorant rare enlightenment!
----------()----------
[24/06, 14:54] భాగవతుల కృష్ణారావు: శ్రేష్ఠ కార్యాలు
**********
వెతికి నాటిన మంచి విత్తనాలు బంజరులో మొలకెత్తి మధుర ఫలాలను అందిస్తే-
నా కాయకష్టం ఫలిస్తుంది.
నా శ్రమకు తగిన పారితోషికం లభిస్తుంది.!
చెదరిన వీణ తీగలను సవరించి పాడిన శ్రావ్య రాగాలు అనాగరిక పశువులను మచ్చిక చేసుకుంటే -
నా కృషి నిరర్ధకం కాదు!
నేలవాలిన తీగలకు ఆధారాన్నందిస్తే తోటంతా మురిసే పువ్వులు నలుగురినీ ఆకర్షిస్తే-
నా ఆనందం ఆర్ణవమవుతుంది....శిఖరాలను తాకుతుంది!
చీకటి మూగిన గుహల్లో నే వెలిగించే జ్యోతి తిమిరాన్ని పటాపంచలు చేసి నలుగురికి దారి చూపిస్తే-
నేను మహోన్నత పదవిని పొందినట్టే!
ప్రభూ!
నావి శుష్క వాగ్దానాలు గా భావించకు.
భయంకర భ్రాంతులనుండి తప్పించి,సరైన మార్గం లో నడిపించు!శాశ్వత మైన ఉపలబ్ధికి చేరుకునేలా సహాయ పడు!
అజ్ణానాంధకారనుండి జ్ఞాన ప్రకాశం దిశగా అడుగులు నడిపించు!
Comments
Post a Comment